చావును జయించిన హీరో – హీరోయిన్ ప్రేమ!
ప్రేమ మధురమైందే కాదు.. క్రూరమైందే కాదు.. బలీయమైంది కూడా.. ! అందుకే ప్రేమలో ఉన్న వారు చాలా సందర్భాల్లో చావును గెలుస్తారు. గెలవడమే కాదు..
ప్రేమ మధురమైందే కాదు.. క్రూరమైందే కాదు.. బలీయమైంది కూడా.. ! అందుకే ప్రేమలో ఉన్న వారు చాలా సందర్భాల్లో చావును గెలుస్తారు. గెలవడమే కాదు.. తమకంటూ.. ఓ లవబుల్ జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక తాజాగా బెంగాళీ యాక్టరస్ ఐండ్రిల్లా.. Sabyasachi కూడా అదే చేశారు. ప్రేమ ఎంత బలీయమైందో.. మరో సారి చూపించారు. ఎస్ ! బెంగాళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఐండ్రిల్లా.. Sabyasachi.. ఓకే సారి తమ కెరీర్‌ను మొదలెట్టారు. సీరియల్లలో నటిస్తూ.. సినిమాల స్థాయికి చేరుకున్నారు. ప్రేమలో పడ్డారు. ఒకరికొకరు అండగా ఉంటూ.. జంటగా తమ జీవితంలో సాగిపోతున్నారు. కాని ఈక్రమంలోనే.. క్యాన్సెర్ అనే విలన్ చేతిలో చిక్కారు ఐండ్రిల్లా. దాదాపు 7 ఏళ్ల పాటు.. తన కోస్టార్ , ఫ్రెండ్, లవర్ , భర్త…! ఇలా ట్రాన్స్ ఫాం అవుతున్న Sabyasachi.. తనపై చూపిస్తున్న ప్రేమతో.. ఇస్తున్న అండతో.. తన క్యాన్సర్‌ను జయించారు. ఇక మరే సమస్య మన ప్రేమకు అడ్డు రాదన్నట్టుగా… ఫీలవుతూ.. హ్యాపీగా ఉండడం మళ్లీ మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: పాపం !! ఈమె బాధను కామెడీ చేశారుగా !!
ఆ ఒక్క నిర్ణయం.. ఈ హీరో జీవితాన్నే మార్చనుంది ??
ఆమెకు 50.. అతనికి 37.. ముదిరిన ప్రేమతో పెళ్లికి రెడీఅట !!
TOP 9 ET News: అడివి శేష్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. మళ్లీ వస్తున్న బాద్‌షా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

