ఆ ఒక్క నిర్ణయం.. ఈ హీరో జీవితాన్నే మార్చనుంది ??
పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలంటే… హీరోలకు వుండాల్సిన పారామీటర్స్ ఏంటి..! అనే విషయంలో ఎవరి లెక్క వాళ్లకుండొచ్చు. కానీ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని లెక్క మాత్రం వీళ్లందరి కంటే వేరేగా వుంది.
పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలంటే… హీరోలకు వుండాల్సిన పారామీటర్స్ ఏంటి..! అనే విషయంలో ఎవరి లెక్క వాళ్లకుండొచ్చు. కానీ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని లెక్క మాత్రం వీళ్లందరి కంటే వేరేగా వుంది. ఇంకా మాట్లాడితే.. అయ్యామ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పాన్ ఇండియా హీరో అనే యాటిట్యూడ్ ఈ రాపోలో ఎప్పటి నుంచో ఉంది. ఇక ఇప్పుడు తన నెక్ట్ సినిమాతో అదే నిజం అవుతోంది. ఎస్! ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఇప్పటికే ఓ రేరెస్ట్ రికార్డు క్రియేట్ చేసి నార్త్‌లో పాపులర్ అయ్యారు. ఇప్పటికే రిలీజైన తన హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో 2 బిలియన్ల వ్యూస్ దక్కించుకుంటూ ఉండడంతో.. నెంబర్ 1 సౌత్ ఇండియన్ హీరో అనే ట్యాగ్‌ను దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు సీదా ఓ పాన్ ఇండియన్ సినిమానే చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమెకు 50.. అతనికి 37.. ముదిరిన ప్రేమతో పెళ్లికి రెడీఅట !!
TOP 9 ET News: అడివి శేష్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. మళ్లీ వస్తున్న బాద్‌షా
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

