TOP 9 ET News: అడివి శేష్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. మళ్లీ వస్తున్న బాద్‌షా
సమంత పాన్ ఇండియన్ ఫిల్మ్ యశోద.. నవంబర్ 11న రిలీజ్ అవుతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం యశోద పోస్టులతో నిండిపోయింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సామ్ ఇచ్చిన ఇంటర్య్వూ కూడా..
సమంత పాన్ ఇండియన్ ఫిల్మ్ యశోద.. నవంబర్ 11న రిలీజ్ అవుతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం యశోద పోస్టులతో నిండిపోయింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సామ్ ఇచ్చిన ఇంటర్య్వూ కూడా.. నెట్టింట ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సినిమాకు మంచి హైప్ వచ్చేలా చేస్తోంది. పుష్ప ది రైజ్ సినిమా షూట్ ఎట్టకేలకు ఊపందుకుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ను మరో సారి లుక్ టెస్ట్ చేసిన ఈ మూవీ టీం. తాజాగా పుష్ప రాజ్‌తో పూర్తి స్థాయిలో షూటింగ్ మొదలెట్టేసింది. సూర్య కెరీర్లో మాస్ ఎంటర్ టైనర్స్‌గా నిలిచిన సింగం సినిమాల్లో… మరో సినిమా వచ్చి చేరబోతోంది. ఈ మూవీస్ డైరెక్టర్ హరి.. తాజాగా సింగం 4 తీసేందుకు రెడీ అయిపోయారనే టాక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

