అడవిలో వయెలిన్ వాయిస్తున్న యువతి !! సంగీతంలో మునిగి తేలుతున్న జింకలు !!
సంగీతానికి రాళ్లను కూడా కదిలించగల శక్తి ఉందంటారు. మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా ఇష్టపడతాయి. అందుకు మంచి ఉదాహరణ ఈ సంఘటన.
సంగీతానికి రాళ్లను కూడా కదిలించగల శక్తి ఉందంటారు. మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా ఇష్టపడతాయి. అందుకు మంచి ఉదాహరణ ఈ సంఘటన. ఇది జింకలకి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో ఓ యువతి వయోలిన్ మీద సంగీతం పలికిస్తుంటే అటుగా వెళ్తున్న రెండు జింకలు అక్కడే ఆగిపోయి మైమరిచి ఆ సంగీతాన్ని వింటున్నాయి. స్పెయిన్‌కి చెందిన ఆయువతి పేరు డయానా. అడవి మధ్యలో కుర్చీలో కూర్చొని జర్మనీకి చెందిన సంగీతకారుడు జొహన్ సెబాస్టియన్ బాచ్ సంగీతాన్ని వయోలిన్ మీద పలికించింది. ఆమె లయబద్ధంగా వయోలిన్ వాయిస్తుంటే, ఈ రెండు జింకలు ఆసక్తిగా వినడమే కాకుండా నెమ్మదిగా ఆమెకు దగ్గరగా వచ్చాయి. డయానా వాటిని చూసి బెదరకుండా అలానే కూర్చొని వయోలిన్ వాయించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మాస్టారూ.. మాకు మీరే కావాలి’.. కన్నీటిపర్యంతమైన హెడ్‌మాస్టారు !!
చావును జయించిన హీరో – హీరోయిన్ ప్రేమ!
Rashmika Mandanna: పాపం !! ఈమె బాధను కామెడీ చేశారుగా !!
ఆ ఒక్క నిర్ణయం.. ఈ హీరో జీవితాన్నే మార్చనుంది ??
ఆమెకు 50.. అతనికి 37.. ముదిరిన ప్రేమతో పెళ్లికి రెడీఅట !!