అతిపెద్ద రహస్యం ఈ బంగారు రాయి !! మహిళలు తాకారో..
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో ఒక రహస్యం వెలుగులోకి వస్తూనే ఉంటుంది. చాలా దేశాలలో స్థిరమైన, పురాతనమైన, నిగూఢ రహస్యాను కలిగిన అనేక అవశేషాలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో ఒక రహస్యం వెలుగులోకి వస్తూనే ఉంటుంది. చాలా దేశాలలో స్థిరమైన, పురాతనమైన, నిగూఢ రహస్యాను కలిగిన అనేక అవశేషాలు ఉన్నాయి. అలాంటి ఓ చారిత్రక ప్రదేశం మయన్మార్‌లోనూ ఉంది. ఇక్కడ అతి పెద్ద రాయి ఒకటి ఉంది. బంగారు వర్ణంలో ఉండే ఆ రాయి ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. 25 అడుగుల ఎత్తు ఉండే ఈ రాయి కథ వింటే ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు 1100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ బంగారు రాయి.. ఒక వైపునకు వంగి ఉంటుంది. అంతేకాదు, దానికి ఎలాంటి సపోర్టూ లేదు. భారీ తుఫానులు వచ్చినా, పెను గాలులు వీచినా ఇంచ్ కూడా కదలదు. అదే దాని ప్రత్యేకత. 1100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ రాయికి స్ధానికులు బంగారు వర్ణం పూశారు. ఆ కారణంగానే దీనికి గోల్డెన్ రాక్ అని పేరు వచ్చింది. దీనిని గోల్డెన్ రాక్, క్యాక్టియో పగోడా అని పిలుస్తారు. ఈ బంగారు రాయి ఒక వాలు అంచుపై ఉంది. ఏళ్ల తరబడి అలాగే ఉన్నప్పటికీ ఇంచు కూడా కదల్లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమెకు 83.. అతనికి 28 ఏళ్లు.. ప్రేమకు వయసుతో పనిలేదంటున్న జంట
అడవిలో వయెలిన్ వాయిస్తున్న యువతి !! సంగీతంలో మునిగి తేలుతున్న జింకలు !!
‘మాస్టారూ.. మాకు మీరే కావాలి’.. కన్నీటిపర్యంతమైన హెడ్‌మాస్టారు !!
చావును జయించిన హీరో – హీరోయిన్ ప్రేమ!
Rashmika Mandanna: పాపం !! ఈమె బాధను కామెడీ చేశారుగా !!