ఆమెకు 83.. అతనికి 28 ఏళ్లు.. ప్రేమకు వయసుతో పనిలేదంటున్న జంట
ఆమెకు 83 ఏళ్లు.. అతనికి 28 ఏళ్లు.. వయసులో ఎంతో వైరుధ్యం ఉన్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. అయితే సమాజంతో పాటు ఇరు కుటుంబ పెద్దలు అభ్యంతరం తెలిపారు.
ఆమెకు 83 ఏళ్లు.. అతనికి 28 ఏళ్లు.. వయసులో ఎంతో వైరుధ్యం ఉన్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. అయితే సమాజంతో పాటు ఇరు కుటుంబ పెద్దలు అభ్యంతరం తెలిపారు. అయితే ఒకరినొకరు విడిచి జీవించి ఉండలేమంటూ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. పోలాండ్‌కి చెందిన 83 ఏళ్ల బ్రోమా అనే వృద్ధురాలు పాకిస్తాన్‌కి చెందిన 28 ఏళ్ల హఫీజ్ నదీమ్‌తో ప్రేమలో పడింది. మొదట ఈ ఇద్దరు ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులుగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులు ఒకటవ్వడంతో మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ తర్వాత మనసులు కూడా కలవడంతో వారి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. అంతే ఒకరికొకరు జీవితాంతం కలిసే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే ఆమె ఉండేది పోలండ్‌లో అతను ఉండేది పాకిస్తాన్‌లో. కానీ ప్రేమకు ఎల్లలు, హద్దులు ఉండవు కదా.. అందుకే ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ వచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవిలో వయెలిన్ వాయిస్తున్న యువతి !! సంగీతంలో మునిగి తేలుతున్న జింకలు !!
‘మాస్టారూ.. మాకు మీరే కావాలి’.. కన్నీటిపర్యంతమైన హెడ్‌మాస్టారు !!
చావును జయించిన హీరో – హీరోయిన్ ప్రేమ!
Rashmika Mandanna: పాపం !! ఈమె బాధను కామెడీ చేశారుగా !!
ఆ ఒక్క నిర్ణయం.. ఈ హీరో జీవితాన్నే మార్చనుంది ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

