బిడ్డల ఆకలి తీర్చేందుకు.. జోరువానలో ఓ తండ్రి ఆరాటం వీడియో
జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. నేటికీ మనదేశంలో లక్షలాది మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. వీరిలో అనేక కుటుంబాలు నేటికీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక.. ఫుట్‌పాత్‌లపైనే జీవితాన్ని సాగిస్తున్నారు. వానొచ్చినా, వరదొచ్చినా అదేవారి నివాసస్థానంగా చేసుకుని బతుకీడుస్తున్న అభాగ్యులెందరో. ఈ క్రమంలో, జోరువానలో ఓ తండ్రి తన పిల్లల ఆకలి తీర్చడం కోసం వంటచేసేందుకు నానా తిప్పలు పడుతున్న ఆరాటం నెటిజన్లను కదిలిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ ప్రాంతంలో జోరుగా వర్షం కురుస్తోంది. అంతటి వానలో ఓ వ్యక్తి రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌పై పొయ్యి పెట్టి వంట చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని ఇద్దరు పిల్లలు వర్షానికి పొయ్యి ఆరిపోకుండా ఒక వెడల్పాటి చెక్కను పొయ్యికి పైకప్పుగా పట్టుకొని అటొకరు, ఇటొకరు నిల్చుని వంటచేస్తున్న తండ్రికి సహకరిస్తున్నారు. ఆ చిన్నారుల ప్రయత్నం ఫలించి మంట మండటంతో, ఆ తండ్రి వంటపనిలో మునిగిపోయాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. ఇప్పటికే కోట్లాదిమంది దీనిని వీక్షించగా.. లక్షల్లో లైక్ చేశారు. కంటికి కనిపించేది తల్లి ప్రేమ అయితే.. మనసుకి తెలిసేది తండ్రి ప్రేమ అని అంటున్నారు. తన పిల్లల బాగు కోసం తాను కష్టపడుతూ కొవ్వొత్తిలా కరిగిపోయే గుణం తండ్రి సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం:
ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో
పెరట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా…హడల్ వీడియో
కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
