పెరట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా…హడల్ వీడియో
వర్షాకాలం ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు నీట మునిగి జనజీవనం స్తంభించిపోయింది. అడవులు, వనాలు నీట మునగటంతో పాములు జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం వెతుక్కునే క్రమంలో ఇళ్ల మధ్యకు వచ్చి అక్కడి జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటి పెరట్లో భారీ కొండచిలువ ఆ ఇంట్లోని వారిని పరుగులు పెట్టించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ఇంటి బయట పనిచేసుకుంటున్నాడు. ఇంతలో పెరట్లోని మొక్కల మధ్య నుంచి ఏదో వినతమైన కదలికలు శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతను భయంతో వణికిపోయాడు. తేరుకున్న తర్వాత అతను కుటుంబ సభ్యులను అలర్ట్ చేశాడు. పెరట్లో వర్షాల కారణంగా ఏపుగా పెరిగిపోయిన కలుపు మొక్కల మధ్య భారీ కొండచిలువను చూసి వారంతా భయంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. కొందరు స్థానిక స్నేక్ కాచర్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ కాచర్ మోహన్ కొండచిలువను బంధించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొండచిలువ మోహన్ పై దాడికి యత్నించింది. కానీ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ మోహన్ దానిని బంధించాడు. అనంతరం సమీప నల్లమల అడవుల్లో సురక్షితంగా కొండచిలువను వదిలిపెట్టాడు. దీంతో విజయ్ కుటుంబం స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
వామ్మో ఇవేం పాములురో బాబు.. కుప్పలు కుప్పలుగా వీడియో
పుట్టగొడుగుల కూర తిన్న జంట.. కాసేపటికే విషాదం వీడియో
అడవిలో అద్భుతం.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో
కొండచిలువలను వేటాడటంలో క్వీన్.. పదిరోజుల్లో ఏకంగా..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
