Viral Video: కొడుకుపై ఎద్దు దాడి.. అలర్ట్ అయిన తండ్రి ఏం చేశాడంటే..? వీడియో చుస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..
అమెరికాలోని టెక్సాస్‌లో ఎద్దుల రేసింగ్ నిర్వహిస్తారు. అది అక్కడ అఫిషియల్. గుర్రాల రేసింగ్ ఎలా ఉంటుందో అలా ఎద్దులతో రేసింగ్ నిర్వహిస్తారు. అలాంటి ఓ రేసింగ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎద్దు మీద కూర్చున్న ఓ టీనేజర్ ఏం జరుగుతుందో తేరుకునే లోపే ఆ ఎద్దు రెచ్చిపోయింది.
అమెరికాలోని టెక్సాస్‌లో ఎద్దుల రేసింగ్ నిర్వహిస్తారు. అది అక్కడ అఫిషియల్. గుర్రాల రేసింగ్ ఎలా ఉంటుందో అలా ఎద్దులతో రేసింగ్ నిర్వహిస్తారు. అలాంటి ఓ రేసింగ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎద్దు మీద కూర్చున్న ఓ టీనేజర్ ఏం జరుగుతుందో తేరుకునే లోపే ఆ ఎద్దు రెచ్చిపోయింది. గేట్‌ను విరగొట్టి మరీ.. రేసింగ్ ప్లేస్‌లోకి దూసుకొచ్చి అతడిని కింద పడేసింది. అంతటితో అది ఆగలేదు. కిందపడిపోయిన అతడిపై మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నించింది. కొమ్ములతో అతడిని పొడవబోయింది. ఇంతలో అక్కడికి ఆ టీనేజర్ తండ్రి వచ్చి పడిపోయిన అతడి మీద పడుకొని ఎద్దు దాడి నుంచి కొడుకును కాపాడగలిగాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని బెల్టన్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి కొడుకును కాపాడిన ఆ తండ్రికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
