CM Bike Ride: లెదర్ జాకెట్.. సన్‌గ్లాసెస్.. బైక్‌తో దుమ్ము రేపిన సీఎం.. ట్రెండ్ మారుస్తున్న సీఎం బైక్ రైడ్ వీడియో..
చత్తీస్‌గడ్ సీఎం భూపేశ్ భగల్ బైక్ రైడర్ అవతారమెత్తారు. లెదర్ జాకెట్.. సన్‌గ్లాసెస్ ధరించి బైక్‌పై రైడింగ్ చేశారు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ సూపర్‌క్రాస్ బైక్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఆ ఈవెంట్‌ను ప్రమోట్ చేసేందుకు
చత్తీస్‌గడ్ సీఎం భూపేశ్ భగల్ బైక్ రైడర్ అవతారమెత్తారు. లెదర్ జాకెట్.. సన్‌గ్లాసెస్ ధరించి బైక్‌పై రైడింగ్ చేశారు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ సూపర్‌క్రాస్ బైక్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఆ ఈవెంట్‌ను ప్రమోట్ చేసేందుకు సీఎం భూపేశ్ భగల్ ఓ రేసింగ్ రైడర్ గెటప్‌లో సందడి చేశారు. సీఎం భూపేశ్ బైక్ రైడింగ్ చేసిన వీడియోను సీఎంవో రిలీజ్ చేసింది. మార్చి 5, 6 తేదీల్లో బైక్ రేసింగ్ ఈవెంట్ జరగనుందని, ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేయాలని పబ్లిక్‌ను ఆయన కోరారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

