Bride Gun Fire: పెళ్లి మండపంలో వధువు అరాచకం.! సోషల్ మీడియాలో వీడియో వైరల్!
పెళ్లి వేడుకను ప్రతి ఒక్కరు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొవాలను కుంటారు. దీని కోసం రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. కానీ ఓ యువతి మాత్రం కాస్త ఓవర్‌గా ఆలోచించి, చిక్కులో పడింది. గులాబీ రంగు చీర ధరించి అందంగా ముస్తబైన వధువు.. అందరు చూస్తుండగానే ఒక్కసారిగా గన్‌ను బైటకు తీసి, గాల్లో ఎక్కుపెట్టి ఆకాశంలో మూడు రౌండ్ల కాల్పులు జరిపింది. ఆ తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి మండపానికి వెళ్లి పోయింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆమె ప్రవర్తన ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Published on: Mar 14, 2022 09:46 AM
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా