రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

|

Mar 29, 2024 | 2:04 PM

ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే కరువు తాండవిస్తుంది. నదులు, వాగులు ఎండిపోతుండడం వల్ల వన్యప్రాణులు, జంతువులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు వాటి దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ బోరుబావిల్లోని నీటిని నదుల్లోకి వదలుతున్నారు. స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ భట్ పొలం కుమద్వతి నది పక్కనే ఉంది.

ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే కరువు తాండవిస్తుంది. నదులు, వాగులు ఎండిపోతుండడం వల్ల వన్యప్రాణులు, జంతువులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు వాటి దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ బోరుబావిల్లోని నీటిని నదుల్లోకి వదలుతున్నారు. స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ భట్ పొలం కుమద్వతి నది పక్కనే ఉంది. అతడు వర్షాకాలంలో నదిలోని నీటిని తోడి పొలాలకు వదులుతాడు. అయితే నదిలోని నీరు తాగేందుకు దున్నలు, జింకలు, కుందేళ్లు, నెమళ్లు, ఇతర అడవి జంతువులు వస్తుంటాయి. ఆ సమయంలో నదిలో నీరు లేకపోతే బిగ్గరగా అరుస్తాయి. ఆ అరుపులు విన్న మంజునాథ్‌ ఇప్పుడు నదిలోకి తన బోరుబావి నుంచి నీటిని పైపుల ద్వారా వదులుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..

తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌

టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌