4 అడుగుల స్థలంలో మూడంతస్తుల భవనం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

4 అడుగుల స్థలంలో మూడంతస్తుల భవనం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Phani CH

|

Updated on: Nov 05, 2023 | 10:00 PM

సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరి కోరిక.. కానీ, చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. పెరుగుతున్న ధరలతో పోటీపడలేక కొందరు చిన్న స్థలంలోనే ఇళ్లు నిర్మించుకుంటారు. అలాంటి రెండు ఇళ్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వాటిని చూస్తే మీరు కూడా అవాకై ముక్కున వెలేసుకుంటారు.వైరల్ వీడియోలో రెండు ప్రత్యేకమైన ఇళ్ళు కనబడుతున్నాయి. నిజానికి ఆ ఇంజనీర్‌ తెలివికి హ్యాట్సాఫ్‌ అనొచ్చు.

సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరి కోరిక.. కానీ, చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. పెరుగుతున్న ధరలతో పోటీపడలేక కొందరు చిన్న స్థలంలోనే ఇళ్లు నిర్మించుకుంటారు. అలాంటి రెండు ఇళ్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వాటిని చూస్తే మీరు కూడా అవాకై ముక్కున వెలేసుకుంటారు.వైరల్ వీడియోలో రెండు ప్రత్యేకమైన ఇళ్ళు కనబడుతున్నాయి. నిజానికి ఆ ఇంజనీర్‌ తెలివికి హ్యాట్సాఫ్‌ అనొచ్చు. ఎందుకంటే అతను కేవలం 4 అడుగుల స్థలంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులకు ఇది తట్టుకోగలదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న స్థలంలో నిర్మించిన ఇంటి పైకి వెళ్లేందుకు మెట్లు కూడా ఉన్నాయి. 2 అడుగుల విస్తీర్ణంలో మరో ఇల్లు నిర్మించాడు. ఇందులో పైన నివాసం, కింద షాపులు పెట్టుకునేందుకు వీలుగా షట్టర్‌లు ఏర్పాటు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమి లోపల అద్భుతమైన బ్లడ్‌ బ్యాంక్‌.. ఎక్కడో తెలుసా ??

గాజాపై అణుబాంబు ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌ !!

కోతికోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న చిరుత..ఏం జరిగిందంటే ??

పాడేరు మంచు అందాలు.. మేఘాలకొండకు పెరిగిన పర్యాటకుల తాకిడి

ఆ విమానాల్లో ప్రయాణించొద్దు.. భారతీయులకు పన్నూ వార్నింగ్