గాడిదకు బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఎందుకు చేశారో తెలుసా ??
చిలీ దేశంలోని జూలో అత్యంత అరుదైన సొమాలి గాడిదకు ఓ పిల్ల పుట్టింది. దీంతో జూ అధికారులు గాడిద బర్త్‌డే ను ఘనంగా సెలబ్రేట్ చేసారు. అంతరించిపోతున్న ప్రాణుల జాతుల్లో సొమాలి అడవి గాడిద ఒకటి. ప్రపంచంలో వీటి సంఖ్య కేవలం రెండు వందలు మాత్రమే. దీంతో సొమాలి అడవి గాడిద సంతతి అభివృద్ధికి చిలీ దేశ అధికారులు
చిలీ దేశంలోని జూలో అత్యంత అరుదైన సొమాలి గాడిదకు ఓ పిల్ల పుట్టింది. దీంతో జూ అధికారులు గాడిద బర్త్‌డే ను ఘనంగా సెలబ్రేట్ చేసారు. అంతరించిపోతున్న ప్రాణుల జాతుల్లో సొమాలి అడవి గాడిద ఒకటి. ప్రపంచంలో వీటి సంఖ్య కేవలం రెండు వందలు మాత్రమే. దీంతో సొమాలి అడవి గాడిద సంతతి అభివృద్ధికి చిలీ దేశ అధికారులు ప్రత్యేక ప్రోగ్రామ్‌ను చేపట్టారు. తాజాగా చిలీ రాజధాని సాంటియాగోలోని బుయిన్ జూలో గాడిద పిల్ల పుట్టడంతో జూ అధికారులు సంబరాలు చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayawada: జయవాడలో అందుబాటులోకి ట్రైన్ కోచ్ హోటల్
సముద్రపు ఒడ్డున షాకింగ్ సీన్.. ఏం జరిగిందంటే ??
యూట్యూబ్ వీడియో చూసి తలకు రంద్రం పెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా ??
Vaishnavi Chaitanya: ‘చిరు మాట్లాడుతుంటే.. వెనుక అదేం పని వైష్ణవి’
Hyper Aadi: యాంకర్‌తో పెళ్లి పీఠలెక్కబోతున్న హైపర్ ఆది..