నువ్వూ ఈ మాయలో పడ్డావా ?? స్మార్ట్‌ఫోన్ చూసేందుకు ఏనుగు తంటాలు !!
ఓ దేవస్థానం ప్రాంగణంలో ఏనుగు సంరక్షణ బాధ్యతలు, బాగోగులు చూసుకునే ఓ మావటి ఒక చోట కూర్చొని తన మొబైల్ చూస్తున్నాడు. ఇంతలో ఓ ఏనుగు మావటి ఫోన్ చూస్తుండటాన్ని గమనించి అక్కడికి వచ్చింది.
ఓ దేవస్థానం ప్రాంగణంలో ఏనుగు సంరక్షణ బాధ్యతలు, బాగోగులు చూసుకునే ఓ మావటి ఒక చోట కూర్చొని తన మొబైల్ చూస్తున్నాడు. ఇంతలో ఓ ఏనుగు మావటి ఫోన్ చూస్తుండటాన్ని గమనించి అక్కడికి వచ్చింది. అది కూడా ఫోన్ చూసేందుకు చాలా ప్రయత్నించింది. అయితే, ఏనుగు నిలబడి ఉంటే అతని చేతిలోని ఫోన్ తనకి కనిపించడంలేదు. దాంతో ఆ ఏనుగు అంత భారీ శరీరంతో వంగి వంగి మొబైల్‌ను చూసేందుకు ప్రయత్నించింది. కేరళలోని కుంభకోణం శ్రీ కుంభేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన జరగ్గా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ‘ఏనుగు, మావటి మధ్య ఉన్న బంధం అద్వితీయమైనది. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ఏనుగు ఫోన్ చూడటానికి పడుతున్న కష్టం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. పాపం ఆ గజరాజుకు ఎంత కష్టం వచ్చిందో, నువ్వు కూడా మొబైల్ మాయలో పడిపోయావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వణుకు పుట్టిస్తున్న వింత శబ్ధాలు !! ఎక్కడినుంచి వస్తున్నాయంటే ??
భయాందోళనకు గురిచేస్తున్న మహిళ అందం.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఓరి నీ యాషాలో.. చలాన్ తప్పించుకోడానికి ఇన్ని డ్రామాలా..
పనిమనిషికి గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన యజమాని !!
మంచి దొంగ.. చోరీ చేసాడు.. సారీ అంటూ మెయిల్ పెట్టాడు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

