10 అడుగుల దోశ తినండి !! రూ. 71వేల ప్రైజ్ మనీ గెలుపొందండి.. వీడియో
మన దేశంలో టేస్టి టిఫిన్స్‌లో ఏదైన దీ బెస్ట్ ఉందంటే అది దోశ అనే చెప్పాలి. చాలా ప్రాంతాల్లో చాలా వెరైటీల దోశలు అమ్ముతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి దోశకు సంబంధించిన..
మన దేశంలో టేస్టి టిఫిన్స్‌లో ఏదైన దీ బెస్ట్ ఉందంటే అది దోశ అనే చెప్పాలి. చాలా ప్రాంతాల్లో చాలా వెరైటీల దోశలు అమ్ముతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి దోశకు సంబంధించిన బంపర్ ఆఫర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 10 అడుగుల దోశ తింటే 71వేల ప్రైజ్ మనీ ఇస్తోంది ఓ రెస్టారెంట్. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడో తెలుసా.? ఈ పొడవైన దోశను తినాలంటే ఢిల్లీలోని బిందాపుర్‌లోని శక్తి సాగర్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే.
Also Watch:
Viral Video: వందే మాతరం పాటకు గున్న ఏనుగు డాన్స్ !! సూపర్బ్.. వీడియో
జూ కీపర్‌ను చంపి బోనులో నుంచి తప్పించుకున్న సింహాలు !! వీడియో
Viral Video: అనకొండతో గేమ్స్ !! జాగ్రత్త గురూ !! వీడియో
స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో పెళ్లి !! షాక్ అవుతున్న నెటిజన్స్.. వీడియో
శ్రీవల్లి పాటకు విండీస్ దిగ్గజం స్టెప్పులు !! పుష్పను దింపేసాడుగా !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

