Viral Video: వందే మాతరం పాటకు గున్న ఏనుగు డాన్స్ !! సూపర్బ్.. వీడియో
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూసే మీరు ఇప్పుడు ఒక అత్యద్భుతమైన వీడియో చూడబోతున్నారు. ఈ వీడియో చూసాక మీరు కూడా అదే అంటారు.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూసే మీరు ఇప్పుడు ఒక అత్యద్భుతమైన వీడియో చూడబోతున్నారు. ఈ వీడియో చూసాక మీరు కూడా అదే అంటారు. ఈ సూపర్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుపైన కొందరు వ్యక్తులు ఉన్నారు. ఓ వ్యక్తి అందంగా అలంకరించిన రెండు ఏనుగులను తీసుకొని వెళ్తున్నాడు. అందులో గున్న ఏనుగు ఒకటి అద్భుతంగా డాన్స్ చేస్తోంది. ఇంతవరకూ ఏనుగులు ఇలా డాన్స్ చేయడం మీరెప్పుడూ చూసి ఉండరు. దేశభక్తి గీతం వందేమాతరం పాటకు ఆ గున్న ఏనుగు చేస్తున్న డాన్స్ చూసి నెటిజన్లు ఖుషీ అయిపోతున్నారు. ఆ గున్న ఏనుగును మెచ్చుకుంటూ ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు. ఆ అద్భుతమైన వీడియో మీరూ చూసేయండి.
Also Watch:
జూ కీపర్‌ను చంపి బోనులో నుంచి తప్పించుకున్న సింహాలు !! వీడియో
Viral Video: అనకొండతో గేమ్స్ !! జాగ్రత్త గురూ !! వీడియో
స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో పెళ్లి !! షాక్ అవుతున్న నెటిజన్స్.. వీడియో
శ్రీవల్లి పాటకు విండీస్ దిగ్గజం స్టెప్పులు !! పుష్పను దింపేసాడుగా !! వీడియో
ఫస్ట్ టైమ్ జిలేబీ తిన్న మహిళ !! వామ్మో.. ఏంటా రియాక్షన్ ?? వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

