Viral Video: అట్లుంటది నాతో పెట్టుకుంటే.. గద్దకు దిమ్మతిరిగే షాకిచ్చిన కుందేలు..! మైండ్ బ్లోయింగ్ వీడియో..

Updated on: Apr 05, 2022 | 9:07 AM

ప్రపంచంలో మనషులతోపాటు.. అనేక రకాల జంతువులు.. పక్షులు.. పాములు నివసిస్తున్నాయి. ఇందులో కొన్ని గడ్డి.. ఆకులను ఆహారంగా తీసుకోగా.. మరికొన్ని తమ కంటే చిన్న ప్రాణులను ఆహారంగా తీసుకుంటాయి.. పులి.. సింహం.. హైనా.. పాములు.. గద్దలు..

ప్రపంచంలో మనషులతోపాటు.. అనేక రకాల జంతువులు.. పక్షులు.. పాములు నివసిస్తున్నాయి. ఇందులో కొన్ని గడ్డి.. ఆకులను ఆహారంగా తీసుకోగా.. మరికొన్ని తమ కంటే చిన్న ప్రాణులను ఆహారంగా తీసుకుంటాయి.. పులి.. సింహం.. హైనా.. పాములు.. గద్దలు.. ఇలాంటి ఎంతో భయంకరంగా ఇతర జంతువులను వేటాడి తమ ఆకలి తీర్చుకుంటాయి.. ఇటీవల జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎంతో భయంకరంగా ఉండే వీడియోలు.. పులి పంజా.. గద్ద వేట నుంచి తప్పించుకోవడమంటే చాలా కష్టం. పులి.. గద్ద వేట నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకుంటాయి ఇతర జంతువులు.. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో అనేకం. కానీ ఇటీవల ఓ కుందేలు మాత్రం తనను వేటాడబోయిన డేగకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇంతకీ ఏం చేసిందో తెలుసుకుందామా.ఆ వీడియోలో.. ఓ కుందేలు ఓ పొలంలో ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంది. అదే సమయంలో అక్కడే ఉన్న డేగ కుందేలును వేటాడేందుకు ప్రయత్నించింది. గాల్లో నుంచి వేగంగా నేలవైపు దూసుకువస్తున్న డేగను గమనించిన కుందేలు.. వెంటనే ఆ డేగ కంటే పైకి గంతేసింది. దీంతో ఎంతో వేగంగా నేల వైపు దూసుకువచ్చిన డేగ.. అంతే వేగంతో అక్కడకు చాలా దూరం వరకు వెళ్లిపోయింది. దీంతో కుందేలు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. స్మార్ట్ కుందేలు.. తెలివైనది.. ఎప్పుడైతే వాళ్లు తగ్గతారో అప్పుడే మేము ఇంకా పైకి వెళ్తము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..

మరిన్ని చూడండి ఇక్కడ:
Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము