మీ పిల్లలు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు చాలా ఇష్టంగా తింటున్నారా ?? అయితే మీకు దడ పుట్టించే న్యూస్

మీ పిల్లలు చాక్లెట్లు తింటున్నారా!… వాళ్లకు ఇష్టమని ఎండాకాలం ఐస్‌క్రీమ్‌లు కొనిస్తున్నారా! అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే… చెన్నై(chennai) మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్స్‌ కలకలం రేపుతున్నాయి.

మీ పిల్లలు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు చాలా ఇష్టంగా తింటున్నారా ?? అయితే మీకు దడ పుట్టించే న్యూస్

|

Updated on: Apr 30, 2022 | 9:57 AM

మీ పిల్లలు చాక్లెట్లు తింటున్నారా!… వాళ్లకు ఇష్టమని ఎండాకాలం ఐస్‌క్రీమ్‌లు కొనిస్తున్నారా! అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే… చెన్నై(chennai) మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్స్‌ కలకలం రేపుతున్నాయి. స్కూల్స్, కాలేజీల సమీపంలో డ్రగ్స్(Drugs) చాక్లెట్స్‌ అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో.. పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్స్‌ సప్లై అవుతున్నట్టు అధికారులకు సమాచారం రావడంతో అలెర్ట్ అయ్యారు. పరిసరాల్లో ఉన్న కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డ్రగ్స్‌ మిక్స్‌ చేసి అమ్ముతున్నారనే అనుమానాలకు బలం చేకూర్చేలా.. అక్కడున్న ఐటమ్స్‌పై లేబుళ్లు లేవు. జెల్లీ, ఐస్ క్రీం, చాక్లెట్స్‌లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్

koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!

హనుమాన్‌ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు !!

చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??

Follow us