ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ తెలుసు.. కానీ కొత్తగా ఇదేంటబ్బా ??
పెళ్ళి చేసుకోబోతున్న వధూవరులు ఫిట్‌నెస్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు . దీంతో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లాగానే ప్రీ వెడ్డింగ్ డైట్ కల్చర్ పెరిగింది. ఇప్పుడిదే నయా ట్రెండ్.
పెళ్ళి చేసుకోబోతున్న వధూవరులు ఫిట్‌నెస్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు . దీంతో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లాగానే ప్రీ వెడ్డింగ్ డైట్ కల్చర్ పెరిగింది. ఇప్పుడిదే నయా ట్రెండ్. పెళ్ళి కుదిరిన ఆరు నెలల ముందు నుంచే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు వ్యాయామం పైనా పోషకాహారంపైనా ఫోకస్ పెడుతున్నారు. జిమ్‌లకు పరుగులు తీస్తున్న అబ్బాయిలు మసిల్స్ పెరుగుదలపై దృష్టి సారిస్తే.. అమ్మాయిలు ఫిట్‌గా ఉండటం పై ఆసక్తి చూపిస్తున్నారు. త్రెడ్‌మిల్, సైక్లింగ్, స్పిన్ సైకిల్‌తో ప్రత్యేక వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్
koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!
హనుమాన్ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి
Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఏసీలు !!
చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

