Viral video: కుక్కకు అంత్యక్రియలు చేసిన కుక్కలు.. హార్ట్ టచింగ్ వీడియో
మనిషికి, కుక్కలకు చాలా దగ్గరి అనుబంధం ఉంటుంది. మనుషుల లాగే ఇవి కూడా తెలివైనవి. మనుషులు చేసే పనులను చూస్తూ అవి చాలా విషయాలు తెలుసుకుంటాయి.
మనిషికి, కుక్కలకు చాలా దగ్గరి అనుబంధం ఉంటుంది. మనుషుల లాగే ఇవి కూడా తెలివైనవి. మనుషులు చేసే పనులను చూస్తూ అవి చాలా విషయాలు తెలుసుకుంటాయి. అలా కొన్ని కుక్కలు కలిసి… తమతో అప్పటివరకూ జీవించిన మరో కుక్కకు స్వయంగా అంత్యక్రియలు జరిపాయి. ఆ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ చాలా కుక్కలు కలిసి ఓ చనిపోయిన కుక్కను స్వయంగా పాతిపెట్టడం కనిపిస్తుంది. మరణించిన కుక్క గొయ్యిలో ఉండగా…బయట చుట్టుముట్టిన కుక్కలు మట్టి పోసి పాతిపెట్టాయి. చనిపోయిన కుక్కపట్ల తోటి శునకాలు బాధలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎంతో ఎమోషనల్‌గా ఉన్న ఈ వీడియో నెటిజన్లను సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది. వీడియోకు రకరకాల కామెంట్ వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 ఏళ్లకే 50 మంది పిల్లలకు తండ్రయ్యాడు !! కానీ పాపం ఆ యోగమే లేదట !!
సముద్ర లోకాన్ని ఆవిష్కరించిన అవతార్-2 టీజర్ అదిరిందిగా..!
KGF Chapter 2: కేజీఎఫ్ 2 తల్లి పాటకు.. యూట్యూబ్‌లో జన నీరాజనం
ఒక్క నీటిబొట్టు చాలు.. ప్రాణం నిలపడానికి.. గుండెను పిండేస్తున్న వీడియో..!
ఆకలితో ఉన్న పిల్లి.. తన యజమానిని ఏం చేసిందో చూడండి !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

