Viral Video: అప్పడం ఎత్తుకుపోయిన కుక్క !! యజమాని ఏం చేశాడో తెలుసా ?? వీడియో
కొనుక్కుని తిన్న దానికంటే దొంగతనం చేసి తిన్న పదార్థం టేస్ట్ ఎక్కువ అని... ఇక్కడ ఓ కుక్క కూడా అదే పని చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొనుక్కుని తిన్న దానికంటే దొంగతనం చేసి తిన్న పదార్థం టేస్ట్ ఎక్కువ అని… ఇక్కడ ఓ కుక్క కూడా అదే పని చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తలుపు తెరిచి ఉన్న ఓ ఇంట్లోకి కుక్క ఎంటరైంది. అక్కడ హాల్‌లో టేబుల్‌పై కొన్ని అప్పడాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూసి కుక్క.. టక్కున నోటితో ఓ అప్పడాన్ని అందుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడినుంచి వీధిలోకి పరుగెత్తింది. అయితే అప్పడం సాధించిన ఆనందమో ఏమో కానీ.. ఆ అప్పడాన్ని అలా నోట్లో పెట్టుకొని చెంగు చెంగున గెంతుతూ పరుగెత్తింది. ఆ సమయంలో దాని ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే, కుక్క ఇంట్లోకి ఎంటరైన సమయంలో ఇంటి యజమాని ఇంట్లోనే ఉన్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

