Viral Video: చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్‌ చేస్తోన్న బుల్లి పప్పీ !!

Viral Video: చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్‌ చేస్తోన్న బుల్లి పప్పీ !!

Phani CH

|

Updated on: Apr 11, 2022 | 9:59 AM

సాధారణంగా పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. మనుషులు కూడా వాటితో ఎంతో అనుబంధం కలిగి ఉంటారు.

సాధారణంగా పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. మనుషులు కూడా వాటితో ఎంతో అనుబంధం కలిగి ఉంటారు. అదే విధంగా కుక్కలు కూడా మనుషులపై అంతే విశ్వాసాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలతో కుక్కలు రోజంతా ఆడుతూనే ఉంటాయి. తాజాగా ఓ కుక్కపిల్ల ఓ చిన్నారితో కలిసి స్కిప్పింగ్‌ ఆడుతోంది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి రోప్ జంపింగ్ ఎక్సర్ సైజ్ చేస్తుంది. ఆమెతో పాటు ఓ చిన్న కుక్కపిల్ల కూడా పోటీ పడుతూ జంపింగ్ చేస్తుంది. ఆ చిన్న డాగీ బ్యాలెన్స్ చూసుకుంటూ దూకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమ్మాయి తాడును పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో ఎలా గెంతుతుందో, అదే విధంగా, చిన్న డాగీ కూడా అదే స్టైల్‌లో తనను తాను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ స్కిప్పింగ్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

Also Watch:

Viral Video: నాతోటి అట్లుంటది !! పాముకే షాకిచ్చిన కొంగ !!

డామిట్‌! కథ అడ్డం తిరిగింది.. పిల్లిని పరుగులు పెట్టించిన ఎలుక..!

Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్‌ ఇది !! ధర తెలిస్తే షాక్

91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు