Babul Tea Video: బబుల్ టీ గురించి మీకు తెలుసా.. ఇందులో ఏం కలుపుతారో తేలిపోయిందోచ్..?(వీడియో)
బబుల్ టీ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? చాలా మందికి ఇది కొత్తగా అనిపించవచ్చు.. కానీ ఇది ఆసియాలోని అనేక దేశాలలో ప్రసిద్ధ పానీయం. మరీ ముఖ్యంగా చైనా, తైవాన్ దేశాల్లో ఇది చాలా ఫేమస్. 80వ దశకంలో తైవాన్‌లో బబుల్ చాయ్ తయారు చేసినట్లుగా చరిత్ర చెబుతోంది.
బబుల్ టీ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? చాలా మందికి ఇది కొత్తగా అనిపించవచ్చు.. కానీ ఇది ఆసియాలోని అనేక దేశాలలో ప్రసిద్ధ పానీయం. మరీ ముఖ్యంగా చైనా, తైవాన్ దేశాల్లో ఇది చాలా ఫేమస్. 80వ దశకంలో తైవాన్‌లో బబుల్ చాయ్ తయారు చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. అయితే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఇందులో మేక మలం వాడినట్లు కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత.?ఈ బుబల్ చాయ్‌పై సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. అందులో చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో మేక మలం మిక్స్ చేస్తున్నారని ఫేస్‌బుక్‌లోని అనేక పోస్టుల్లో పేర్కొన్నారు కొందరు నెటిజన్స్. అయితే చైనాలో దీనికి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది అక్కడి ధనవంతులకు అధిక ప్రోటీన్‌గా భావిస్తుంటారు. ఇందులో రసం, సోయా రసం, ఇతర ద్రవాలతో కలిపిన మేక మలం ఉపయోగిస్తున్నారన్న రచ్చ జరుగుతుంది. అయితే ఈ బబుల్ టీలో మేక మలం వాడుతామన్న పోస్ట్‌లో నిజం లేదని తేల్చిచెప్పింది ఓ ఫ్యాక్ట్ చెక్ సంస్థ. బబుల్-టీలో వాడే టపియోకా ముత్యాలు నేల లోపల పెరుగుతున్న ఒక ప్రత్యేక రకం కూరగాయల నుండి తీసినట్లుగా వెల్లడించింది.
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్‌ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..

