అంతర్వేది సముద్రంలో లభించిన అరుదైన కచిడి చేపలు జాలర్లకు లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చాయి. 35 కిలోల చేప రూ.1.5 లక్షలకు, 30 కిలోల చేప రూ.1 లక్షకు అమ్ముడయ్యాయి. క్యాన్సర్, ఊపిరితిత్తులు, గాల్బ్లాడర్లకు సంబంధించిన మందుల తయారీలో, శస్త్రచికిత్స కుట్ల దారంలో దీని మాంసాన్ని వినియోగిస్తారు.