TV9 Digital News Round Up: నాగమణిని ఎప్పుడైనా చూశారా? | జనాలకు మాస్క్‌ తొడిగిన సీఎం..(వీడియో)

TV9 Digital News Round Up: నాగమణిని ఎప్పుడైనా చూశారా? | జనాలకు మాస్క్‌ తొడిగిన సీఎం..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 06, 2022 | 9:20 AM

ఒమిక్రాన్‌, కరోనా కొమ్ములు వంచడానికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు.