ఓర్నీ..చెరుకు ముక్కల్ని తినాలంటే..ఇంత అవసరమా ??

ఓర్నీ..చెరుకు ముక్కల్ని తినాలంటే..ఇంత అవసరమా ??

Phani CH

|

Updated on: Apr 11, 2022 | 9:55 AM

వింతలు, విశేషాల సమాహారం సోషల్‌ మీడియా..ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందలు, వేల రకాల వీడియోలు సందడి చేస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చెరుకు ముక్కలు తింటున్న తీరు ఇంటర్‌ నెట్‌ వేదికగా వైరల్‌ అవుతోంది.

వింతలు, విశేషాల సమాహారం సోషల్‌ మీడియా..ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందలు, వేల రకాల వీడియోలు సందడి చేస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చెరుకు ముక్కలు తింటున్న తీరు ఇంటర్‌ నెట్‌ వేదికగా వైరల్‌ అవుతోంది. మామూలుగానైతే…చెరకు తినాలంటే ఒక టెక్నిక్‌ ఉండాలి. ఒడుపుగా పైనున్న తోలు తీస్తూ, ముక్కలు కొరికి తింటారు.. అలా ఆ జ్యూస్‌ మింగుతూ ఉంటే వచ్చే ఆ కిక్కే వేరు. ఆ తరువాత ఆ పిప్పిని ఉమ్మడం కూడా పెద్ద పనే అయినా, పళ్లకు చక్కటి ఎక్స్‌ర్‌ సైజ్‌లా ఉంటుంది. అయితే, ఇక్కడో వ్యక్తి మాత్రం చెరుకు ముక్కల్ని వెరైటీగా తింటున్నాడు..మూతికి ప్లాస్టిక్‌ కవర్‌ కట్టుకుని మరీ చెరకు ముక్కల్ని విచిత్రంగా తింటున్న వైనం నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఈ సమ్మర్‌లో బ్రాండ్‌ న్యూ టెక్నిక్‌ అంటూ ఫిదా అవుతున్నారు నెటిజన్లు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

Also Watch:

Viral Video: నాతోటి అట్లుంటది !! పాముకే షాకిచ్చిన కొంగ !!

డామిట్‌! కథ అడ్డం తిరిగింది.. పిల్లిని పరుగులు పెట్టించిన ఎలుక..!

Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్‌ ఇది !! ధర తెలిస్తే షాక్

91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు