Viral Video: పెళ్లి వేడుకలో అమ్మమ్మ డ్యాన్స్ అదరగొట్టేసిందిగా !! వీడియో
ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల్లో డాన్సుల సందడి బాగా పెరిగింది. పెళ్లి అంటే... కచ్చితంగా డాన్స్‌ల కోసం ప్రత్యేకించి ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటున్నారు... అయితే, జనరల్‌గా ఇలాంటి వాటిలో వధూవరులు డాన్స్ వేయడం చూస్తుంటాం.
ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల్లో డాన్సుల సందడి బాగా పెరిగింది. పెళ్లి అంటే… కచ్చితంగా డాన్స్‌ల కోసం ప్రత్యేకించి ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటున్నారు… అయితే, జనరల్‌గా ఇలాంటి వాటిలో వధూవరులు డాన్స్ వేయడం చూస్తుంటాం. ఒక్కోసారి వరుడు సైలెంట్‌గా ఉంటే… వధువు అదిరిపోయే స్టెప్స్ వేస్తుంది. ఈసారి వీడియోలో మాత్రం వధూవరులు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఓ బామ్మ మాత్రం దుమ్మురేపింది. ఆమె డాన్స్ చూసిన వాళ్లంతా షాక్‌తో నోరెళ్లబెట్టారు. వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా అమ్మమ్మ వేసిన స్టెప్స్‌తో అందరి చూపూ తనపైనే పడేలా చేసుకుంది. అందమైన చీర కట్టుతో..అదిపోయే డ్యాన్స్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర ఫైట్ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో
పైకి చూస్తే భారీ బంగాళదుంప !! అసలు విషయం తెలిస్తే షాకే !! వీడియో
పాప ఎక్కువ చేస్తుంది !! అవసరమా నీకు ?? వీడియో
Krithi Shetty: బేబమ్మ ముద్దు పెట్టేసింది !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

