రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు !! బానెట్‌పై పడినా కనికరం లేకుండా !! వీడియో

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు !! బానెట్‌పై పడినా కనికరం లేకుండా !! వీడియో

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 9:41 PM

దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని.. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాధితుడు ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు.

దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని.. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాధితుడు ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ డ్రైవర్.. కారును ఆపలేదు.. కారు బానెట్‌పై బాధితుడు వేలాడుతున్నా.. డ్రైవర్ అలాగే 200 మీటర్ల దూరం పాటు కారును నడిపాడు. అనంతరం బాధితుడు కిందపడగానే.. అక్కడి నుంచి సైడ్ తీసుకోని పరారయ్యాడు. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాధిత వ్యక్తికి తీవ్రగాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Watch:

Viral Video: కుక్కను ముద్దులతో ముంచెత్తిన పిల్లి !! వీడియో వైరల్‌

మహిళ పైకి కారు ఎక్కించి వ్యక్తి !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: వందేళ్ల నాటి గుడ్డును రుచిచూసిన మహిళ !! వీడియో

విమానంలో పాము !! హడలిపోయిన ప్యాసింజర్లు.. వీడియో