Viral Video: కుక్కను ముద్దులతో ముంచెత్తిన పిల్లి !! వీడియో వైరల్
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాం. ఇటీవల పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాం. ఇటీవల పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా పిల్లి, కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియలో పిల్లి, కుక్కకు రెండు ప్రేమించుకుంటున్నాయి.. అవి రెండూ వాటి భావాలను అర్థం చేసుకొని ఆడుకుంటున్నాయి. ఒకదానికొకటి ముద్దులు పెట్టుకుంటూ ఎంతో స్నేహంగా ఉన్నాయి. వాటి ప్రేమను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. రెండూ ప్రేమలో మునిగి తేలుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా సరదా కామెంట్లు చేస్తున్నారు.
Also Watch:
మహిళ పైకి కారు ఎక్కించి వ్యక్తి !! సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral Video: వందేళ్ల నాటి గుడ్డును రుచిచూసిన మహిళ !! వీడియో
విమానంలో పాము !! హడలిపోయిన ప్యాసింజర్లు.. వీడియో
భార్యని వదిలి అమ్మాయి కోసం హీరోలా సముద్రంలోకి దూకాడు !! చివరికి ?? వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

