విమానంలో పాము !! హడలిపోయిన ప్యాసింజర్లు.. వీడియో

విమానంలో పాము !! హడలిపోయిన ప్యాసింజర్లు.. వీడియో

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 9:34 PM

ఆకాశంలో ప్రయాణిస్తోన్న ఓ మలేషియా విమానంలో సడన్‌గా ఓ పాము దర్శనమిచ్చింది. దాంతో ప్రయాణికులందరూ హడలెత్తిపోయారు. దాంతో ఉన్న పళంగా విమానాన్ని వెనక్కి తిప్పాల్సి వచ్చింది.

ఆకాశంలో ప్రయాణిస్తోన్న ఓ మలేషియా విమానంలో సడన్‌గా ఓ పాము దర్శనమిచ్చింది. దాంతో ప్రయాణికులందరూ హడలెత్తిపోయారు. దాంతో ఉన్న పళంగా విమానాన్ని వెనక్కి తిప్పాల్సి వచ్చింది. డొమెస్టిక్ ఎయిర్ ఏసియా ఫ్లైట్ AK5748 కౌలాలంపూర్ నుంచి తవావుకు బయల్దేరింది. కొంత దూరం వెళ్లాకా ప్రయాణికులు, సిబ్బంది కేబిన్ గుండా కదులుతున్న సన్నటి పామును గుర్తించారు. అంతే అది లోపలికి వచ్చేస్తుందేమోనని, వస్తే ఏమవుతుందోనని పాసింజర్లు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇందుకు సంబంధించన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Also Watch:

భార్యని వదిలి అమ్మాయి కోసం హీరోలా సముద్రంలోకి దూకాడు !! చివరికి ?? వీడియో

ఆ బాలుడి కోసం 61 లక్షలు సంపాదించాడు !! చివరికి.. వీడియో

ఈ బుడ్డోడు మాములోడు కాదు !!ప్లేట్‏లో ఫుడ్ తినేసిన బాతును ఏం చేశాడో చూడండి.. వీడియో