ఆ బాలుడి కోసం 61 లక్షలు సంపాదించాడు !! చివరికి..  వీడియో

ఆ బాలుడి కోసం 61 లక్షలు సంపాదించాడు !! చివరికి.. వీడియో

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 9:31 PM

సాధారణంగా బాధల్లో ఉన్నవారికి తమ బాధలు తప్ప అవతలివారికి సాయం చేయాలనే ఆలోచన రాదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ప్రమాదకరమైన క్యాన్సర్‌తో పోరాడుతూ తనలా బాధపడుతున్న మరో పేషంట్‌ను కాపాడాలనుకున్నాడు.

సాధారణంగా బాధల్లో ఉన్నవారికి తమ బాధలు తప్ప అవతలివారికి సాయం చేయాలనే ఆలోచన రాదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ప్రమాదకరమైన క్యాన్సర్‌తో పోరాడుతూ తనలా బాధపడుతున్న మరో పేషంట్‌ను కాపాడాలనుకున్నాడు. అమెరికాకు చెందిన రైస్‌ లాంగ్‌ఫోర్డ్‌ అనే యువకుడు ప్రతిభావంతుడైన అథ్లెట్‌. అతను ఒక రోజు తన స్నేహితులతో కలసి చేసిన స్ప్రింట్‌ రేస్‌లో కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పుడే రైస్‌ ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. అతని కుడి కాలు తుంటిలో కంతిని గుర్తించిన వైద్యులు తొలగించే నిమిత్తం మొత్తం కాలుని తీసేశారు. దీంతో రైస్‌ జీవితాంతం కర్రల సాయంతోనే నడిచే పరిస్థితి ఎదురైంది.

Also Watch:

ఈ బుడ్డోడు మాములోడు కాదు !!ప్లేట్‏లో ఫుడ్ తినేసిన బాతును ఏం చేశాడో చూడండి.. వీడియో