మహిళ పైకి కారు ఎక్కించి వ్యక్తి !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

మహిళ పైకి కారు ఎక్కించి వ్యక్తి !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 9:37 PM

రష్యాలోని ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేశాడు. శీతాకాలం కావడంతో జెలెనోడోల్స్క్ నగరంలో మంచు భారీగా కురుస్తుంది. అయితే ఓ మహిళ మంచుతో కప్పబడిన పార్కింగ్ ప్రదేశంలో కారు వెనుక నిలబడి ఉంది.

రష్యాలోని ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేశాడు. శీతాకాలం కావడంతో జెలెనోడోల్స్క్ నగరంలో మంచు భారీగా కురుస్తుంది. అయితే ఓ మహిళ మంచుతో కప్పబడిన పార్కింగ్ ప్రదేశంలో కారు వెనుక నిలబడి ఉంది. ఇదే సమయంలో.. కారు రివర్స్ అవుతూ ఆ ఆమెను ఢీకొట్టింది. అంతే కాదు కారు వెనుక చక్రం ఆమె మీదకు ఎక్కేసింది. అంతటి ఆగకుండా.. ఆ తర్వాత కారును ముందు తీసి.. కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. అయితే భారీ మొత్తంలో మంచు పేరుకోని ఉండటంతో వెనక ఉన్న ఆమెను గమనించలేక పోయానని తెలిపాడు కారు డ్రైవర్‌.

Also Watch:

Viral Video: వందేళ్ల నాటి గుడ్డును రుచిచూసిన మహిళ !! వీడియో

విమానంలో పాము !! హడలిపోయిన ప్యాసింజర్లు.. వీడియో

భార్యని వదిలి అమ్మాయి కోసం హీరోలా సముద్రంలోకి దూకాడు !! చివరికి ?? వీడియో

ఆ బాలుడి కోసం 61 లక్షలు సంపాదించాడు !! చివరికి.. వీడియో