యజమానికి గుణపాఠం చెప్పిన పెంపుడు కుక్క !! ఇంతకీ ఏం చేసిందంటే ?? వీడియో

యజమానికి గుణపాఠం చెప్పిన పెంపుడు కుక్క !! ఇంతకీ ఏం చేసిందంటే ?? వీడియో

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 9:43 PM

సాధారణంగా చాలా మంది ఇళ్లలో కుక్కలను.. పిల్లులను పెంచుకుంటారు. వీటిలో అత్యంత విశ్వాసమైన జంతువు అంటే కుక్క అని వందశాతం మార్కులు వేస్తారు ఎవరైనా...

సాధారణంగా చాలా మంది ఇళ్లలో కుక్కలను.. పిల్లులను పెంచుకుంటారు. వీటిలో అత్యంత విశ్వాసమైన జంతువు అంటే కుక్క అని వందశాతం మార్కులు వేస్తారు ఎవరైనా…ఒక్కపూట భోజనం పెడితే.. చాలు.. రోజూ.. ఆ ఇంటి దగ్గరే కాపలాగా ఉంటుంది. అన్నం పెట్టిన కృతజ్ఞతతో.. ఆ ఇంటికి రక్షకుడిగా మారిపోతుంది. అందుకే విశ్వాసంలో కుక్కకు ఏది సాటిరాదు అంటారు. అలాగే అవి తమ యాజమానులపై చూపే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. అవి రకరకాలుగా తమ యాజమానులపై ప్రేమను చూపిస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Also Watch:

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు !! బానెట్‌పై పడినా కనికరం లేకుండా !! వీడియో

Viral Video: కుక్కను ముద్దులతో ముంచెత్తిన పిల్లి !! వీడియో వైరల్‌

మహిళ పైకి కారు ఎక్కించి వ్యక్తి !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: వందేళ్ల నాటి గుడ్డును రుచిచూసిన మహిళ !! వీడియో