మీటర్‌లో పాము !! తృటిలో తప్పించుకున్న కరెంట్ ఆఫీసర్..
గుంటూరు జిల్లా ఉండవల్లిలో వ్యవసాయ విద్యుత్ మోటారును పరిశీలించేందుకు వెళ్లిన కరెంట్ ఆఫీసర్‌కు వింత అనుభవం ఎదురైంది.
గుంటూరు జిల్లా ఉండవల్లిలో వ్యవసాయ విద్యుత్ మోటారును పరిశీలించేందుకు వెళ్లిన కరెంట్ ఆఫీసర్‌కు వింత అనుభవం ఎదురైంది. మీటర్ రీడింగ్ తీసేందుకు మీటర్ డోర్ ఓపెన్ చేయగా ఎప్పటి నుంచో అందులో ఉన్న త్రాచు పాము ఒక్కసారిగా అతడిపై దాడికి ప్రయత్నించింది. కానీ తృటిలో అతడు తప్పించుకోవడంతో.. పెనుప్రమాదం తప్పింది. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ సమాచారం ఇవ్వడంతో, స్పాట్‌కు చేరుకుని పామును పట్టుకుని అడవీలో వదిలేశారు.
Also Watch:
మహిళలకు అలెర్ట్.. ఆరోగ్యం కోసం ఈ నాలుగింటిని తప్పక ఫాలో కావాల్సిందే
ప్రపంచంలో అత్యధిక జీతం ఇతడిది !! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
Krithi Shetty: కుర్రహీరోయిన్‌కి క్రేజీ ఆఫర్స్ !! పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ !!
Rashmika Mandanna: అనుకున్నట్టే అవుతోంది !! పాప ట్రాక్ ఎక్కుతోంది !!
James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

