Viral: మీకు తీరని కోరికలున్నాయా.? అయితే ఛలో నెల్లూరు..! అక్కడ మొక్కితే జరిగిపోతాయి అంట..
నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. స్థానిక స్వర్ణాల చెరువులో ఐదు రోజుల పాటు పండుగ జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి ఈ పండుగకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. పండుగలో భాగంగా సందన్ మాలి, గంధ మహోత్సవం, రొట్టెల పండుగ, గంధం పంపిణీ, పండుగ ముగింపు ఉంటాయి. ఏటా రొట్టెల పండుగ కోసం లక్షలాది మంది భక్తులు తరలి రావడం నెల్లూరుకు సందడిని తీసుకువస్తోంది.
నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. స్థానిక స్వర్ణాల చెరువులో ఐదు రోజుల పాటు పండుగ జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి ఈ పండుగకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. పండుగలో భాగంగా సందన్ మాలి, గంధ మహోత్సవం, రొట్టెల పండుగ, గంధం పంపిణీ, పండుగ ముగింపు ఉంటాయి. ఏటా రొట్టెల పండుగ కోసం లక్షలాది మంది భక్తులు తరలి రావడం నెల్లూరుకు సందడిని తీసుకువస్తోంది. హిందూ, ముస్లింలు అని తేడా లేకుండా నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే పండుగనే రొట్టెల పండుగగా పిలుస్తారు.. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి పండుగలో పాల్గొంటారు. పండుగ కోసం బారాషాహీద్ దర్గా, స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...