Useless Stuff Car: ఓర్నీ.. కుర్రాళ్ల ప్రతిభను మెచ్చుకోవాల్సిందే..! పనికిరాని వస్తువులతో అద్భుతం.
స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఇంటర్నెట్‍లో వినూత్న వీడియోలకి కొదవే లేకుండా పోయింది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు తమకున్న ప్రతిభను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలకు తెగించి కూడా విన్యాసాలు చేస్తే, మరికొందరు జుగాడ్‌లతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా ఓ దేశీ జుగాడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవాళ్లందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.
తాజాగా ఓ దేశీ జుగాడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవాళ్లందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోను గమనిస్తే నాలుగు చక్రాలతో ఉన్న ఓ విచిత్ర వాహనం కనిపిస్తుంది. దానికి బైక్ ఇంజిన్, స్టీరింగ్‌లను కూడా అమర్చి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇంట్లో పారేసిన పాత వస్తువులతోనే ఈ వాహనాన్ని తయారుచేసినట్లు తెలుస్తోంది. నాలుగు పాతటైర్లు అమర్చి దానికి ఫినిషింగ్ కూడా బాగా చేశారు. ఈ వాహనంలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అందులో ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా మిగతా ముగ్గురు అతని పక్కన కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అచ్చం ఓ కారు ఎలా నడుస్తుందో అలాగే ఈ వాహనం కూడా రోడ్డుపై దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటీజన్లు తమదైశైలిలో కామెంట్లు చేశారు. ఆ కుర్రాళ్ల ప్రతిభకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

