Yuvraj Singh Viral Video: పెద్దపులితో యువీ ఫైట్.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్ క్రికెటర్ యువరాజ్ వీడియో..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా దుబాయ్‌లోని ఫేమ్ పార్కుకు వెళ్లిన యువీ.. పెద్దపులితో టగ్ ఆఫ్ గేమ్ ఆడాడు. ఓ వైపు పెద్దపులి, మరో వైపు యువీ...
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా దుబాయ్‌లోని ఫేమ్ పార్కుకు వెళ్లిన యువీ.. పెద్దపులితో టగ్ ఆఫ్ గేమ్ ఆడాడు. ఓ వైపు పెద్దపులి, మరో వైపు యువీ, అతడి ఇద్దరు స్నేహితులు కలిసి తాడును లాగే ఆట ఆడారు. కానీ, లైగర్ ముందు వారి బలం అసలు ఏ మాత్రమూ సరిపోలేదు.అంతేకాదు.. పార్క్‌లో తిరుగుతూ.. పెద్దపులికి ఆహారం పెట్టాడు యువరాజ్ సింగ్. అలాగే ఓ ఆడ సింహానికి నేరుగా మాంసం తినిపిస్తూ కనిపించాడు. ఆ టూర్ కు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Prudhvi Raj Audio Leak: ఏపీ ‘మా’ మెంబర్ ని బెదిరించిన పృథ్వీరాజ్.. లీకైన ఆడియో వైరల్.. (లైవ్ వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos