AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: రష్మిక ఐయామ్‌ సారీ అంటూ వీడియో పోస్ట్‌ చేసిన వార్నర్‌.. ఇంతకీ విషయమేంటంటే..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు వార్నర్‌. సెలబ్రిటీల ఫేస్‌లను తన ఫేస్‌తో మార్ఫింగ్‌ చేసిన వీడియోలను పోస్ట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు వార్నర్‌. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌...

David Warner: రష్మిక ఐయామ్‌ సారీ అంటూ వీడియో పోస్ట్‌ చేసిన వార్నర్‌.. ఇంతకీ విషయమేంటంటే..
David Warner
Narender Vaitla
|

Updated on: Nov 15, 2022 | 9:13 PM

Share

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు వార్నర్‌. సెలబ్రిటీల ఫేస్‌లను తన ఫేస్‌తో మార్ఫింగ్‌ చేసిన వీడియోలను పోస్ట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు వార్నర్‌. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ ప్రముఖుల వీడియోలను షేర్‌ చేసే వార్నర్‌ తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇప్పటి వరకు కేవలం పురుషుల వీడియోలనే మార్ఫింగ్‌ చేసిన వార్నర్‌ తాజాగా హీరోయిన్‌ను ఇమిటేడ్‌ చేశాడు.

అందాల తార రష్మిక మందన్న ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన వీడియోను పోస్ట్ చేశాడు. రీ ఫేస్‌ యాప్‌ ద్వారా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రష్మిక, నితిన్‌ జంటగా తెరకెక్కిన భీష్మ సినిమాలోని ‘వాటే బ్యూటీ’ పాటలో రష్మిక ఫేస్‌ను తన ఫేస్‌తో ఎడిట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోను ఇలా పోస్ట్‌ చేశాడో లేదో అలా చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే ఈ వీడియోను పోస్ట్‌ చేసిన వార్నర్‌. ‘దీనికి సో సారీ’ అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ వీడియోపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఈ వీడియోకు లైక్‌లతో పాటు కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది. ఇంతకుముందున్నడూ ఇంత బెటర్‌గా కనిపించలేదంటూ యువరాజ్‌ సింగ్‌ కామెంట్‌ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు