ఆకలితో ఉన్న ఆవు, దూడలు.. ఏమి పెడుతున్నాడో చూస్తే షాక్
పానీపూరీ పేరు చెప్పగానే చాలా మందికి నోటిలో నీళ్లు నానుతాయి. అయితే ఇప్పుడు పానీపూరీ రుచిని ఆవులు కూడా అమితంగా ఇష్టపడుతున్నాయి.
పానీపూరీ పేరు చెప్పగానే చాలా మందికి నోటిలో నీళ్లు నానుతాయి. అయితే ఇప్పుడు పానీపూరీ రుచిని ఆవులు కూడా అమితంగా ఇష్టపడుతున్నాయి. పానీపూరీలు తినడమంటే మనుషులకే కాదు పశువులకు కూడా ఇష్టమేమని ఒక వీడియో రుజువు చేస్తోంది. రోడ్డుపై వెళుతున్న ఒక ఆవు, దాని దూడ ఎంతో ఇష్టంగా పానీపూరీలు తింటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ, మరోసారి అది సోషల్ మీడియాలో కవర్ అవుతోంది. ఈ ఆసక్తికరమైన వీడియోలో ఒక వ్యక్తి ఆవుకు, దాని దూడకు పానీపూరీలు తినిపిస్తూ కనిపించాడు. ఆ ఆవు, దూడ కూడా పానీపూరీలను ఎంతో ఇష్టంగా తింటున్నాయి. ఈ వీడియోను జార్ఖండ్ కలెక్టర్ సంజయ్ కుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ముచ్చటపడిపోతూ, రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా భార్య మహిళ కాదు.. నాకు న్యాయం చేయండి.. కోర్టుకెక్కిన భర్త
కారు ఖరీదు రూ.11 లక్షలు.. రిపేరుకు మాత్రం రూ.22 లక్షలు..
అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకుని.. ఎలా మురిసిపోతున్నాడో చూడండి
సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్ వాటర్‌లో ఏముందో తెలుసా ??
చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి.. వైరల్ వీడియో
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

