కారు ఖరీదు రూ.11 లక్షలు.. రిపేరుకు మాత్రం రూ.22 లక్షలు..
కారు రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? మహా అయితే 20 నుంచి 50 వేల రూపాయలు ఖర్చవుతుంది. కానీ, ఇక్కడ ఓ కారు రిపేరుకి ఏకంగా అది కొన్న వాల్యూకంటే డబుల్ ఖర్చవుతోంది.
కారు రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? మహా అయితే 20 నుంచి 50 వేల రూపాయలు ఖర్చవుతుంది. కానీ, ఇక్కడ ఓ కారు రిపేరుకి ఏకంగా అది కొన్న వాల్యూకంటే డబుల్ ఖర్చవుతోంది. బెంగళూరులో ఇటీవలి వరదలకు భవనాలు, వాహనాలు రోజుల తరబడి నీటిలో మునిగి ఉండడం తెలిసిందే. ఈ కారణంగా కార్ల రిపేర్లకు లక్షల్లో ఖర్చవుతోంది. బెంగళూరుకు చెందిన అనిరుధ్ గణేశ్ అనే ఓ వ్యక్తికి కారు రిపేరు విషయంలో వింత అనుభవం ఎదురైంది. గణేశ్ కు చెందిన ఫోక్స్ వ్యాగన్ కారు దెబ్బతినగా, దాన్ని రిపేర్ చేసి ఇచ్చేందుకు ఏకంగా 22 లక్షలు అవుతుందంటూ వైట్ ఫీల్డ్ లోని ‘ఫోక్స్ వ్యాగన్ యాపిల్ ఆటో’ సర్వీస్ సెంటర్ ఎస్టిమేషన్ ఇచ్చింది. దీన్ని చూసి గణేశ్ తెల్లబోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకుని.. ఎలా మురిసిపోతున్నాడో చూడండి
సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్ వాటర్‌లో ఏముందో తెలుసా ??
చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి.. వైరల్ వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

