అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకుని.. ఎలా మురిసిపోతున్నాడో చూడండి
ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా చిన్న పిల్లలఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.
ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా చిన్న పిల్లలఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అటువంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక నవజాత శిశువును తన ఒడిలోకి తీసుకున్న అన్నయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఈ అమాయకపు పిల్లల భావాలను చూసిన ఎవరైనా భావోద్వేగానికి లోనవుతారు. అప్పుడే పుట్టిన తమ్ముడిని ఆ చిన్నారి తన ఒడిలోకి తీసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ శిశువును ఎలా లాలించాలో అన్నయ్యకు అర్థం కాలేదు. ప్రేమతో నిండిన కళ్లతో తమ్ముడిని అలా చూస్తూనే కూర్చున్నాడు. అతని కళ్లు చెమర్చాయి. కన్నీటిని తుడుచుకుంటూనే సోదరుడిని కౌగిలించుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్ వాటర్‌లో ఏముందో తెలుసా ??
చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి.. వైరల్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

