సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్ వాటర్‌లో ఏముందో తెలుసా ??
బ్లాక్ వాటర్.. చూడడానికి నల్లగా, కషాయం కంటే దారుణంగా కనిపిస్తున్న ఈ హెల్దీ డ్రింక్‌ను సినీ, క్రీడా ప్రముఖులందరూ ఎగబడి తాగుతున్నారు.
బ్లాక్ వాటర్.. చూడడానికి నల్లగా, కషాయం కంటే దారుణంగా కనిపిస్తున్న ఈ హెల్దీ డ్రింక్‌ను సినీ, క్రీడా ప్రముఖులందరూ ఎగబడి తాగుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కారణంగా మొదటిసారి ఈ బ్లాక్ వాటర్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆతర్వాత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఊర్వశి రౌతేలా, శ్రుతి హాసన్, కాజల్ అగర్వాల్.. తదితర సెలబ్రిటీలు కూడా ఈ హెల్దీ డ్రింక్ పేరు మరింత పాపులరైంది. దీంతో ఆరోగ్యంపై దృష్టి సారించే క్రమంలో చాలామంది ఈ డ్రింక్ లోని మర్మమేమిటో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలో బ్లాక్ వాటర్ వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. సాధారణంగా మనం తాగే మంచినీళ్లలో హైడ్రోజన్ అయాన్ల స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. అలాగే బాడీని హైడ్రేటెడ్‌గా, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి.. వైరల్ వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

