చేపల పొట్టల్లో కొకైన్.. డ్రగ్స్‌తో బ్రెజిల్ తీరం కలుషితం
డ్రగ్స్ మునుషులకే కాదు.. మూగజీవాలకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. బ్రెజిల్ తీరంలోని కొన్నిరకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. స్మగ్లర్లు ఫ్లొరెడా, దక్షిణ, మధ్య అమెరికా తీరాలకు మాదక ద్రవ్యాలను చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో వారు టన్నుల కొద్దీ కొకైన్ ప్యాకెట్లను సముద్రంలో పడేస్తుండటంతో.. వాటి ప్రభావానికి ఈ చేపలు గురై ఉంటాయని భావిస్తున్నారు.
డ్రగ్స్ మునుషులకే కాదు.. మూగజీవాలకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. బ్రెజిల్ తీరంలోని కొన్నిరకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. స్మగ్లర్లు ఫ్లొరెడా, దక్షిణ, మధ్య అమెరికా తీరాలకు మాదక ద్రవ్యాలను చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో వారు టన్నుల కొద్దీ కొకైన్ ప్యాకెట్లను సముద్రంలో పడేస్తుండటంతో.. వాటి ప్రభావానికి ఈ చేపలు గురై ఉంటాయని భావిస్తున్నారు. బ్రెజిల్‌లోని ఒస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. మాదక ద్రవ్యాల కారణంగా సముద్రం కలుషితమైతే.. అవి షార్క్ చేపలపై ఏమేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. ఈక్రమంలో శాస్త్రవేత్తలు 13 వైల్డ్ బ్రెజిలీయన్ షార్ప్‌నోస్ షార్క్‌లను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు. ఆ చేపలు జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయి. దీంతో వాటి కండరాలు, కాలేయంపై ల్విక్విడ్ క్రొమోటోగ్రఫీ అనే పరీక్షను నిర్వహించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. ‘డెవిల్’ కోసం మహేష్.. కానీ డైరెక్టరే..!| ఫారెన్ అమ్మాయితో దేవరకొండ
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. డైరెక్టర్ చేసిన పనికి షాకైన హీరోయిన్..
Malaika Arora: 50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

