TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. ‘డెవిల్’ కోసం మహేష్.. కానీ డైరెక్టరే..!| ఫారెన్ అమ్మాయితో దేవరకొండ

వయలెంట్‌ సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ చెప్పాడు. మోస్ట్ వయలెంట్ ఫిల్మ్‌ అయిన డెవిల్ సినిమాను.. మహేషేం రిజెక్ట్ చేయలేదని అప్పుడెప్పుడో చెప్పిన ఈ డైరెక్టర్.. తన కారణంగానే ఆ ప్రాజెక్ట్‌ పక్కన పడిపోయిందంటూ తాజాగా రివీల్ చేశాడు. మహేష్ ఆ సినిమా చేయడానికి అప్పుడు చాలా ఎగ్జైటెడ్‌ గా ఉన్నాడని.. కానీ తనకే కుదరకపోవడంతోనే.. అంటూ దీర్ఘం తీస్తూ అసలు విషయం చెప్పాడు.

TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే..!| ఫారెన్ అమ్మాయితో దేవరకొండ

|

Updated on: Jul 27, 2024 | 12:17 PM

వయలెంట్‌ సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ చెప్పాడు. మోస్ట్ వయలెంట్ ఫిల్మ్‌ అయిన డెవిల్ సినిమాను.. మహేషేం రిజెక్ట్ చేయలేదని అప్పుడెప్పుడో చెప్పిన ఈ డైరెక్టర్.. తన కారణంగానే ఆ ప్రాజెక్ట్‌ పక్కన పడిపోయిందంటూ తాజాగా రివీల్ చేశాడు. మహేష్ ఆ సినిమా చేయడానికి అప్పుడు చాలా ఎగ్జైటెడ్‌ గా ఉన్నాడని.. కానీ తనకే కుదరకపోవడంతోనే.. అంటూ దీర్ఘం తీస్తూ అసలు విషయం చెప్పాడు. దాంతో పాటే.. డెవిల్ సినిమాను తప్పకుండా మహేష్‌తో.. ఫ్యూచర్‌లో తెరకెక్కిస్తానంటూ.. కాస్త గట్టిగా చెప్పి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. సోషల్ మీడియా ఇప్పుడు మాయాబజార్‌లోని మాయా పేటికలా మారిపోయింది. ఓపెన్ చేసి చూస్తే చాలు…. త్రో బ్యాక్ వీడియోలు కనిపించడం అందర్నీ షాక్ అయ్యేలా చేయడం కామన్ అయిపోయింది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను కూడా ఓ వీడియో షాకయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఆ వీడియోలో.. విజయ్‌ దేవరకొండ ఓ ఫారెన్ అమ్మాయితో చనువుగా ఉన్నట్టు కనిపిస్తోంది. మనోడికి ఆ ఫారెన్ అమ్మాయి ముద్దులు కూడా పెడుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్‌ ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. డైరెక్టర్ చేసిన పనికి షాకైన హీరోయిన్..

Malaika Arora: 50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!

Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!

తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన

పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. గూబగుయ్‌మనే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్

Follow us
షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే

గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. షాకైన హీరోయిన్

చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం.. లాభాలు తెలిస్తే ఔరా అంటారు!

50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!

డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్

చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం

ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు

సినిమాలు తీస్తూనే ఉంటా.. ఏమైనా చేసుకోండి.. విశాల్

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.