Chirutha-Python video: చిరుతపులి, కొండచిలువ మధ్య ఫైట్..! ఒళ్ళు గగుర్పొడిచే షాకింగ్ వీడియో..
సాధారణంగా పులులు, సింహాలు పాములను వేటాడటం అరుదు. అయితే ఏం అవసరమొచ్చిందో కానీ... ఇక్కడ ఓ చిరుత పులి కొండ చిలువతో దాడికి దిగింది. ఆ కొండ చిలువ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా చిరుతను ప్రతిఘటించింది. ఈ రెండిటిమధ్య ఫైట్ భీకరంగా సాగింది...
సాధారణంగా పులులు, సింహాలు పాములను వేటాడటం అరుదు. అయితే ఏం అవసరమొచ్చిందో కానీ… ఇక్కడ ఓ చిరుత పులి కొండ చిలువతో దాడికి దిగింది. ఆ కొండ చిలువ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా చిరుతను ప్రతిఘటించింది. ఈ రెండిటిమధ్య ఫైట్ భీకరంగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మొదట చెట్టుచాటున ఉన్న కొండచిలువపై చిరుతపులి దాడిచేసింది. ఆ భారీ కొండచిలువ కూడా చిరుతపైకి దూకి చిరుతను చుట్టేసింది. కానీ, చిరుత విసిరిన పంజాకు కొండచిలువ ఓడిపోయింది. అనంతరం కొండచిలువను చిరుత నోటకరచుకొని వెళ్లిపోయింది. ఈ వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. పలురకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

