Viral Video: అత్యంత వృద్ధ జంట గ్రాండ్‌గా 90వ పెళ్లిరోజు !!
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతుంటారు..అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ, ఈ వృద్ధ జంటను చూస్తే మాత్రం..
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతుంటారు..అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ, ఈ వృద్ధ జంటను చూస్తే మాత్రం..అందరూ ఆశ్చర్యపోవాల్సిందే..నూరేళ్ల దాంపత్య జీవితానికి చేరువైన ఈ వృద్ధ జంట 90వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. చైనాకు చెందిన ఈ వృద్ధ జంట వివాహ వార్షికోత్సవ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చైనాకి చెందిన వృద్ధ జంట 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇద్దరిలో అతని వయసు 109 ఏళ్లు కాగా, ఆమె వయసు 108 ఏళ్లు. ఇటీవల 90వ పెళ్లిరోజు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పైగా ఇద్దరు మంచి పెళ్లి దుస్తులు ధరించి తమ గతం తాలుకు జ్ఞాపకాలు, ఇన్నేళ్ల తమ దాపత్యంలోని మధురానుభూతులు నెమరు వేసుకుంటూ కెమరా ముందు చక్కగా ఫోజులిచ్చారు.
Also Watch:
బట్టతలపై జుట్టు మొలిపిస్తారని క్లినిక్ కు వెళ్లాడు !! ఇంటికి రాగానే !!
Viral Video: సంగీతానికి పిల్లి పిల్లల డ్యాన్స్ !! చూస్తే ఫిదా అవాల్సిందే !!
RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!
RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..
RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

