వీధి కుక్కకోసం ప్రాణాలకు తెగించిన చిన్నారులు
సాధారణంగా కుక్కలంటే చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఇష్టపడతారు. చాలామంది వాటిని కుటుంబసభ్యుల్లా పెంచుకుంటారు. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే అల్లాడిపోతారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మరి వీధి కుక్కల సంగతి. వాటికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే వాటిని ఆదుకునేదవెవరు? తాజాగా అలా ప్రమాదంలో చిక్కుకున్న ఓ వీధి కుక్కను ఇద్దరు చిన్నారులు కాపాడారు. దానికి సంబంధించని వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వీడియో చూసిన నెటిజన్లు
సాధారణంగా కుక్కలంటే చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఇష్టపడతారు. చాలామంది వాటిని కుటుంబసభ్యుల్లా పెంచుకుంటారు. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే అల్లాడిపోతారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మరి వీధి కుక్కల సంగతి. వాటికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే వాటిని ఆదుకునేదవెవరు? తాజాగా అలా ప్రమాదంలో చిక్కుకున్న ఓ వీధి కుక్కను ఇద్దరు చిన్నారులు కాపాడారు. దానికి సంబంధించని వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వీడియో చూసిన నెటిజన్లు చిన్నారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో ఓ మురుగు కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలా వెళ్లిందో తెలియదు కానీ ఓ వీధి కుక్క ఆ కాల్వ గట్టుకింద ఇరుక్కుపోయింది. ఆ డ్రెయిన్ గోడ అంచు దగ్గర ఓ చిన్న గట్టులాంటి ఒడ్డుపైన నిలబడి ఉంది. తనను ఎవరైనా అవతలి గట్టున పడేస్తే బావుణ్ణు అన్నట్టుగా బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది. ఈ కుక్కను గమనించిన ఇద్దరు చిన్నారులు దానిని కాపాడాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరూ కలిసి మెల్లగా ఆ కాల్వలో దిగి కుక్క దగ్గరకు వెళ్లారు. అందులో ఓ చిన్నారి జాగ్రత్తగా కుక్కను పట్టుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్లాడో చూడండి !!
వంద మందితో డేటింగ్ చేసిన బ్రిటన్ అమ్మాయి !!
అసలే కింగ్ కోబ్రా !! తోక పట్టి లాగితే ఊరుకుంటుందా ??
డెలివరీ బాయ్ క్రియేటివిటికీ నెటిజన్లు ఫిదా
మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడింది