Viral Video: పక్షిలా గాలిలో ఎగురుతున్న కోడి.. ఆశ్చర్యపోతున్న జనం !! వీడియో
రెక్కలున్నా ఎగరేని పక్షులు కొన్ని ఉంటాయి. అందులో కోడి కూడా ఒకటి. ఒకవేళ కోళ్లు గాలిలో ఎగిరినా.. చాలా తక్కువ ఎత్తులో.. అతి తక్కువ సమయం మాత్రమే ఎగరగలవు.
రెక్కలున్నా ఎగరేని పక్షులు కొన్ని ఉంటాయి. అందులో కోడి కూడా ఒకటి. ఒకవేళ కోళ్లు గాలిలో ఎగిరినా.. చాలా తక్కువ ఎత్తులో.. అతి తక్కువ సమయం మాత్రమే ఎగరగలవు. కానీ ఇక్కడ ఓ కోడి… ఎగరడంలో తగ్గేదేలే.. అంటుంది. పక్షిలాగా దాదాపు అర కిలోమీటరు దూరం వరకూ సునాయాసంగా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఇలా ఎగరడానికి ప్రాక్టీసే చేసిందో… జన్మతహా వచ్చిందో కానీ రయ్..య్..మంటూ ఎగురుతోంది. ఇప్పుడు ఈకోడికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంది. అక్కడ తన గూటిలోంచి ఒక కోడి బయటకు వచ్చింది. అటూ ఇటూ తిరిగింది. అంతే రెక్కలు విదుల్చుకొని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది..
Also Read:
నిండా మూడేళ్లు కూడా లేవు !! ఈ బుడ్డోడు చేసిన సాహసం చూస్తే షాకవుతారు !! వీడియో
2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు ?? వీడియో
Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు
ఆస్ట్రోనాట్స్ ఫుడ్ తయారు చేస్తే..రూ. 7.4కోట్ల ఇస్తామన్న నాసా
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ
అందరికంటే ముందే 2026లోకి అడుగు పెట్టిన కిరిబాటి
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత

