2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు ?? వీడియో

భూమండలాన్ని దాటి ఇతర గ్రహాలపై మానవ మనుగడ సాధ్యమేనా అనే విషయంపై ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు అనేక ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.

2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు ?? వీడియో

|

Updated on: Feb 12, 2022 | 10:03 PM

భూమండలాన్ని దాటి ఇతర గ్రహాలపై మానవ మనుగడ సాధ్యమేనా అనే విషయంపై ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు అనేక ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో అంగారకుడి పేరు ముందుంటుంది. సుమారు 3 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు ప్రవహించేదని అప్పటి నుంచి కరువు ఏర్పడిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. అయితే తాజాగా దానికి సంబంధించిన కొత్త సమాచారం అందింది. స్పేస్ అనే వెబ్‌సైట్ ప్రకారం.. నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఇచ్చిన కొత్త సమాచారం ప్రకారం.. సుమారు 2 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు ఉంది. భూమిపైన ప్రవహించినట్లే అంగారకుడిపై నీరు ప్రవహించేదని తెలుస్తోంది.

Also Read:

Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు

ఆస్ట్రోనాట్స్‌ ఫుడ్‌ తయారు చేస్తే..రూ. 7.4కోట్ల ఇస్తామన్న నాసా

Follow us